హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం

SRD: సిద్దిపేటలో ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లపై హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశానికి కాట హాజరయ్యారు