హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం'

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడ 2వ బెటాలియన్ టీజీఎస్పీ కార్యాలయంలో 2 ఖాళీ స్వీపర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈ పోస్టులకు నెలవారి వేతనం రూ.15,600 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులు ధ్రువపత్రాలతో ఈనెల 25లోపు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.