KDP: కలసపాడు మండలంలో ఆదివారం నుంచి సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రాజుపాలెం, కలసపాడు, శంఖవరం నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ హాజీవలి ఆధ్వర్యంలో ఎస్సైలు హనుమంతు, చిరంజీవి, యోగేంద్ర, మహమ్మద్ రఫీతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు


