KMM: బోనకల్ మండలంలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సంగాపు మోహనరావు (50)పై అదే గ్రామానికి చెందిన సంగాపు శ్రీను శనివారం రాత్రి కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు గాయపడిన మోహనరావును 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
తెలంగాణ
కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు..!


