ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన మంచినేని పల్లవి నగర పంచాయతీ 13వ వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. విద్యాపరంగా ఆర్కిటెక్ట్ పట్టభద్రురాలు. ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. తనను గెలిపిస్తే తన వార్డు పరిధిలో అభివృద్ధి చేసి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గెలిపిస్తే 13వ వార్డు రూపురేఖలు మారుస్తా'


