GNTR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చూపుడు, మధ్య వేళ్లకు సిరా గుర్తు వేయడంతో ఏర్పడిన గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికల్లో చిటికెన వేలికి సిరా గుర్తు'


