హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13 మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం

GNTR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 13 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రెండో దశలో చేబ్రోలు, పొన్నూరు, తెనాలి, కొల్లిపర, పెదకాకాని మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.