SRD: తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సేవలను ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు అన్ని పోస్టాఫీసుల్లో నిలిపివేయనున్నట్లు డివిజన్ పోస్టల్ ఎస్పీ ఏఎస్ చలపతి గిరి తెలిపారు. పెండింగ్ ప్రీమియంలను 15వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. 25 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
తపాలా బీమా సేవలు బంద్


