హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ధర్మాన్ని పాటిస్తూ అన్ని స్దానాల్లో పోటీ చేస్తాం'

VZM: పంచాయతి ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిసూ ఎస్.కోటలోని 5 మండలాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని నియోజకవర్గ జనసేన నేత బొబ్బిలి రమణ తెలిపారు. కొత్తవలసలో పార్టీ ఎన్నికల కమిటీ కోఆర్డినేటర్‌ వబ్బిననాయుడు ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొత్తవలస,ఎస్‌.కోట,వేపాడ,ఎల్‌.కోట మండలాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.