MLG: జిల్లాలో రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు మంజూరు చేస్తామని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో కార్డు అందిస్తామని, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా 19 లక్షల పనిదినాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. నిరుపయోగంగా ఉన్న జాబ్ కార్డులను పునరుద్ధరించాలని ఆదేశించారు.
తెలంగాణ
అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు: కలెక్టర్


