KMM: 11 కేవీ రఘునాథపాలెం ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా రఘునాథపాలెం గ్రామంలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు స్థానిక ఏఈఈ తెలిపారు. దీంతో ఫీడర్ పరిధిలోని మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


