హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదు: కలెక్టర్

CTR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పులు తప్పనిసరి కాదని అధికారులు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచించిన 20 రకాల ఫోటో గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.