హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వ రాయితీలు

CTR: రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి చూపాలని చిత్తూరు ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. మామిడి, టిష్యూ కల్చర్ మొక్కలకు రూ.50 వేలు, జామకు రూ.80 వేలు, అరటికి రూ.70 వేలు, బొప్పాయికి రూ.30 వేలు, అవకాడో రూ.50 వేలు, సీతాఫలానికి రూ.30 వేలు, కూరగాయల పందిళ్లకు రూ.2.40 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.