కాకినాడ: గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన నాయకుడు జ్యోతుల శ్రీనివాస్ శనివారం రాత్రి ఆసక్తికర ప్రకటన చేశారు. దుర్గాడ శివాలయ అభివృద్ధికి రూ.1.20 కోట్లు విరాళంగా అందిస్తానని, ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఈ విరాళం అందజేస్తానని స్పష్టం చేశారు. దుర్గాడ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో తనపై ఎవరైనా పోటీ చేయొచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
గెలిచినా, ఓడినా రూ.1.20 కోట్లు విరాళం ఇస్తా: జ్యోతుల


