BHNG: రాజాపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక బాలల సభను అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో చిన్నారుల భాగస్వామ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందనను రాబట్టింది. గ్రామ సర్పంచ్ కోయ మధు అధ్యక్షత వహించిన ఈ సభలో విద్యార్థుల హక్కులు, భద్రతపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ
రాజాపేట గ్రామ పంచాయతీలో ప్రత్యేక బాలల సభ


