హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయంలో గ్లోబల్ అఖండ భజన ప్రారంభం

సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల తుది విడతకు నాంది పలుకుతూ ప్రశాంతి నిలయంలో 24 గంటల గ్లోబల్ అఖండ భజన ప్రారంభమైంది. సాయి కుల్వంత్ హాలులో ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ నెల 24 వరకు వేడుకలు కొనసాగనుండగా, భక్తుల కోసం భారీ జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు.