ATP: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 13 మండలాల్లోని 218 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, కణేకల్లు, బొమ్మనహాళ్, కుందుర్పి, కంబదూరు, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, డి.హీరేహాళ్, శెట్టూరు, బ్రహ్మసముద్రం, రాయదుర్గం మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేటి నుంచి తొలి విడత నామినేషన్లు


