హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ'

తూ.గో: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో 72 డివిజన్లతో పాటు మేయర్‌గా ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని, ప్రజలు వారికి ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ విజ్ఞప్తి చేశారు. శనివారం రాజమండ్రిలో వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో విఫలమయ్యాయన్నారు.