హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు గుర్తులు ఇవే

E.G: జిల్లాలో పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు గుర్తులు కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు కేటాయించారు. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట వంటివి జాబితాలో ఉన్నాయి. వార్డుల అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయించారు. ప్రెషర్ కుక్కర్, ఇస్త్రీ పెట్టె, గ్యాస్ పొయ్యి, బీరువా వంటివి ఉన్నాయి. అవసరమైతే అదనపు గుర్తులు కేటాయిస్తామని SEC సూచించినట్లు అధికారులు తెలిపారు.