SRPT: ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి విమర్శించారు. శనివారం సూర్యాపేటలో విడుదల చేసిన ప్రకటనలో రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీజేవైఎం నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు.
తెలంగాణ
'ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం'


