హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ బహుజనులు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలి'

NLG: బీసీ బహుజనులు రాజకీయంగా ఐక్యమై హక్కుల సాధనకు కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ సార్ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగిన సౌత్ ఇండియన్ హిస్టరీ 45వ వార్షికోత్సవంలో పాల్గొని, గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు.