హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRS ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలు తెలపాలి: కలెక్టర్

CTR: PGRS ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజలు QR కోడ్, వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఫిర్యాదుల నాణ్యత, అధికారుల పనితీరుపై నిజమైన అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో QR కోడ్‌లపై ప్రచారం కల్పించాలని ఆదేశించారు.