AKP: రాంబిల్లి మండలంలో ఆదివారం పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాంబిల్లి, వాడపాలెం, కొత్తపేట, కృష్ణంపాలెం, లాలంకోడూరు, వెల్చూరు, కొత్తపట్నం, వాడ నర్సాపురం తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


