BDK: పాల్వంచ పట్టణంలోని 33 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ వారు పాల్వంచ టౌన్-1 అసిస్టెంట్ ఇంజినీర్ తెలిపారు. శ్రీనివాస కాలనీ, పేట చెరువు, గుడిపాడు, కుంటి నాగులగూడెం, అయ్యప్ప కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదని మరమ్మతుల పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


