శ్రీకాకుళం రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటాలు 25, వంకాయలు 40 నుంచి 50, పచ్చిమిర్చి 70, క్యాబేజీ 30, క్యారెట్ 46, ఉల్లిపాయలు 35 నుంచి 40, గోరుచిక్కుడు 50, ఆనపకాయ 30, మునగకాడలు 70, చిక్కుడు 54, వెల్లుల్లి 180, సారికంద 50, బీట్‌రూట్ 40, కీరదోస 40, ముల్లంగి 34 రూపాయలుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
రైతు బజార్ లో కూరగాయల ధరలు ఇలా!


