హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెహ్రూ సేవలను కొనియాడిన కాంగ్రెస్ నేతలు

KNR: స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, నాయకులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుండుసూది కూడా తయారుకాని స్థితి నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఎయిమ్స్, ఐఐటీలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.