KKD: సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ వద్ద శనివారం ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసమవగా, కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. విద్యార్థులకు గాయాలు


