WGL: మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడంతో ఉమ్మడి WGL జిల్లాలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. గతంలో 50 ఏళ్లు పైబడిన వారికే పరిమితమైన ఈ వ్యాధి ప్రస్తుతం 25 నుంచి 30 ఏళ్ల యువతను సైతం పట్టిపీడిస్తోంది. జిల్లాలో సుమారు 2.59 లక్షల మంది బాధితులున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాయామం, పోషకాహారంతో వ్యాధిని నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న మధుమేహం బాధితులు


