హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ పోలీసుల ఫ్లాగ్ మార్చ్

KKD: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కరప, పెనుగుదురు, గొర్రిపూడి గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో, డీఎస్పీ ఎన్.ఎస్.వి.కె. దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని ఎస్పీ తేలిపారు.