అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువుమిట్ట వెలుగు పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


