PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకు చెందిన 15 మంది అభ్యర్థులు పోలీస్ సిబ్బంది బందోబస్తు మధ్య మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ బందోబస్తు మధ్య వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు


