హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్యవివాహాల నివారణపై అవగాహన

ADB: ఆదిలాబాద్ మండలంలోని అర్లి (బి) ప్రాథమిక పాఠశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణపై చర్చించారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు.