హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన డ్రైవర్

WNP: ఏదుల మండల కేంద్రంలో శనివారం ఉదయం కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తహసీల్దార్ తస్కిన్ మోబినాకు స్వల్ప గాయాలయ్యాయి. విధులు ముగించుకుని వెళ్తుండగా డ్రైవర్ మద్యం సేవించి కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు ఆమె తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకోగా, పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.