హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామెడీ స్టార్ కు సన్మానం

PDPL: యూట్యూబ్ కామెడీ స్టార్ సదానందమును శనివారం ధర్మారంలో సన్మానించారు. ఇటీవల నూతనంగా ప్రారంభమైన ఉడిపి హోటల్ ను ఆయన సందర్శించగా స్వరమాధురి కళామండలి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి, కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మండలి గౌరవ అధ్యక్షుడు రాజలింగు, హోటల్ యజమాని రవీందర్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.