హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి'

HYD: సుందరయ్యకళా భవన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సేవాలాల్ సేనరాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్ ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేయాలని, తండాల అభివృద్ధికినిధులు కేటాయించాలని కోరారు గిరిజనులకు విద్య, ఉపాధి, రాజ్యాంగ హక్కులు కల్పించే వరకు సేవాలాల్ సేన పోరాడుతుందన్నారు.