MHBD: మాజీ ప్రధాని నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా దంతాలపల్లి మండలం తూర్పు తండాలో బాలల దినోత్సవం కోలాహలంగా జరిగింది. సర్పంచ్ పోట్య నాయక్, కార్యదర్శి సతీష్ పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సర్పంచ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు, చిన్నారులు పాల్గొని సందడి చేశారు.
తెలంగాణ
సందడిగా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు


