హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణకు కమిషనర్ ప్రత్యేక ఏర్పాట్లు

కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ సత్యనారాయణ, అదనపు SP కిషోర్ వెల్లడించారు. శనివారం పాత మున్సిపల్ కార్యాలయంలోని RO కేంద్రాలను వారు తనిఖీ చేశారు. 66 డివిజన్లకు 17 మంది ROలను నియమించి, సీసీ కెమెరాలు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు.