హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIKS సభ విజయానికి సీపీఎం జెండా ఆవిష్కరణ

KMM: నవంబర్ 15న నల్గొండలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం (AIKS) బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎదులాపురం మున్సిపాలిటీ 31వ వార్డులో సీపీఎం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు దిగుట్ల బ్రహ్మయ్య జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.