హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గిర్ని చౌరస్తాలో పోలీసుల నిఘా.. వాహనాల తనిఖీలు

NZB: సిరికొండ మండలంలోని గిర్ని చౌరస్తా వద్ద ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను ఆపి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగాన్ని తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారని ఎస్సై పేర్కొన్నారు.