హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

NDL: బాలల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చిన్నారులకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మంచి సంస్కారాలు అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. పిల్లలు తమ ప్రతిభను చాటుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.