హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరికలు..!

KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో మాదన్నగారిపల్లె, కొనాపురం గ్రామాలకు చెందిన మాజీ వైసీపీ సర్పంచ్ జయరామనాయుడు ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.