హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై కౌన్సిలర్ ప్రత్యేక దృష్టి

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 48వ వార్డు కౌన్సిలర్ జీవిత, టీడీపీ నాయకులు చికెన్ జగన్, ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పారిశుద్ధ్య, మౌలిక సదుపాయాల సమస్యలను వార్డు ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పలు సమస్యలపై ఇంజనీరింగ్ సిబ్బంది, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.