హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దవాల్గొట్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో

NZB: పెద్దవాల్గొట్ గ్రామ శివారులో భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన భూముల రీ సర్వేను ఆర్డీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని సమీక్షించి, రైతులు, గ్రామ ప్రజలు సర్వే బృందానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇరిగేషన్ వర్క్ ఇంచార్జ్, గిర్ధవర్ పాల్గొన్నారు.