హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బాలల దినోత్సవం

NRML: దిలావర్పూర్ మండలం అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తోటి పిల్లలకు పాఠాలు నేర్పించారు. అనంతరం చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.