హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారత్ సమ్మిట్కు శంకర్పల్లి కాంగ్రెస్ నేతలు

RR: హైదరాబాద్‌లో ప్రభుత్వం భారత్ సమ్మిట్ సదస్సుకు శంకర్‌పల్లి మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు గోపాలరెడ్డి జెండా ఊపి ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, వైస్ ఛైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి, సొసైటీ ఛైర్మన్లు ​​వెంకట్రెడ్డి, సత్యం, మున్సిపల్ అధ్యక్షుడు చంద్రమౌళి ఉన్నారు.