హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెట్రోల్‌కు బదులు డీజిల్ పోశారు

NGKL: వెల్దండ మండలం కొట్ర శివారులోని ఓ పెట్రోల్ బంకు సిబ్బంది నిర్లక్ష్యంతో వాహనదారుడు ఇబ్బందులు పడ్డాడు. తన బైక్‌కు పెట్రోల్ పోయించుకునేందుకు రాగా, సిబ్బంది పెట్రోల్‌కు బదులు డీజిల్ నింపారు. ఇదేమని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని బంకు నిర్వాహకులు బదులిచ్చారు. బైక్‌ను సొంత ఖర్చులతోనే బాగు చేయించుకోవాలని సలహా ఇవ్వడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.