హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ శ్రీ శ్రీ నరేంద్రాచార్య దర్శన సభ ఏర్పాట్ల పరిశీలన

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని SPM గ్రౌండ్‌లో జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ నరేంద్రాచార్య వారి దర్శన సభ మండప ఏర్పాట్లను MLA హరీష్ బాబు, DSP వహిదుద్దీన్ శనివారం పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, వారందరికీ దర్శన ఏర్పాట్లతో పాటు పార్కింగ్, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.