ADB: బోథ్ మండలంలోని జడ్పీఎస్ ఎస్ మర్లపల్లీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి హాకీ అండర్-14 పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు హన్మాండ్లు పేర్కొన్నారు.పాఠశాలకు చెందిన లాడేవార్ పావని, సిరిసె ప్రసన్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు కామారెడ్డిలో నవంబర్ 13 నుంచి 15 వరకు జరగనున్నాయన్నారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు


