హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భవనాలకు నిధులు మంజూరు చేయాలి'

JGL: రాయికల్ మండలం ఆలూరులో అంగన్వాడీ భవనం, గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ రామస్వామి, శేఖర్ పాల్గొన్నారు.