SKLM: జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయంలో శనివారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వివిజి ఎస్ శంకర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


